IPL 2020 : Chinese Sponsorship In IPL Helping Indian Economy, Says BCCI Treasurer Arun Dhumal. The BCCI gets Rs 440 crore annually from IPL title sponsor Vivo and the five-year deal ends in 2022.
#Ipl2020
#Ipl
#Indianpremierleague
#HarbhajanSingh
#Bcci
#Arundhumal
#RajivMehta
#ChinaIndiafaceoff
#ChinaIndiaStandOff
#ChinavsIndia
#China
#India
చైనా వస్తువులను బహిష్కరించాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పిలుపునిచ్చాడు. గల్వాన్ వద్ద చెలరేగిన తీవ్ర ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు మరణించడంపై దేశంలో చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ భజ్జీ స్పందించాడు.